Solar Eclipse 2019: PM Modi Reacts To His Meme picture on Solar Eclipse | Oneindia Telugu

2019-12-27 134

Prime Minister Narendra Modi caught a glimpse of the solar eclipse through live stream and also enriched his knowledge by interacting with experts.PM Modi took to the Twitter to express his excitement.
#SolarEclipse
#AnnularSolarEclipse
#ringoffire
#meme
#suryagrahan
#సంపూర్ణసూర్యగ్రహణం
#PMModi

ఆకాశం మేఘావృతం కావడం వల్ల ఆయన సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేకపోయారు. ఒక్క ప్రధానమంత్రే కాదు.. దేశ రాజధానివాసులు ఎవరూ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టానికి నోచుకోలేదు.
అయినప్పటికీ- ప్రత్యక్ష ప్రసారం ద్వారా నరేంద్ర మోడీ సూర్య గ్రహణాన్ని తిలకించారు.
కేరళలోని కోజికోడ్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. దేశం మొత్తం మీద కోజికోడ్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే రింగ్ ఆఫ్ ఫైర్ ను తిలకించే అవకాశం ఉన్నందున ఈ ఏర్పాటు చేశారు.